¡Sorpréndeme!

Nara Bhuvaneswari Launch Excel Civil Academy At NTR Trust Bhavan || Oneindia Telugu

2019-11-15 1 Dailymotion

Andhra pradesh opposition leader Nara Chandrababu Naidu's wife,Nara Bhuvaneswari Launch Excel Civil Academy At NTR Trust Bhavan.
#NaraBhuvaneswari
#ExcelCivilAcademy
#NTRTrustBhavan
#TDP
#Chandrababunaidu
#AndhraPradesh
#NaraLokesh


ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టీడీపీ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆమె కూడా పరోక్షంగా పాల్గొంటున్నారు. తన భర్త చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని ఆమె కుప్పం టీడీపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. చంద్రబాబును తిరిగి సీఎం చేయాలని...ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని భువనేశ్వరి కుప్పం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి 75శాతం ఓట్లతో డిస్టింక్షన్‌లో చంద్రబాబును పాస్‌ చేయించాలని వారికి సూచించారు.